Home / Crime  / కనికరం లేని తల్లి కన్న కూతురు పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది .

కనికరం లేని తల్లి కన్న కూతురు పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది .

ఓ తల్లి కన్న బిడ్డ పై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది . కేవలం పిండి కింద పడేసిం ది అనే కోపం తో ఏకంగా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది . ఇప్పుడు ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది .


ఓ తల్లి కన్న బిడ్డ పై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది . కేవలం పిండి కింద పడేసిం ది అనే కోపం తో ఏకంగా కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది . ఇప్పుడు ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది . ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చింతగూడ గ్రామం లో జరిగింది . ఈ గ్రామం లోని చెన్నయ్య , స్వరూప అనే దంపతులకు చెందిన రాధిక ను (10) పిండి కోసమని గిర్ని కి పంపింది . అయితే బరువు ఎక్కువగా ఉండడం తో రాధిక కింద పడేసింది . దీంతో ఆగ్రహించిన తల్లి దారుణంగా కొట్టడమే కాకుండా , ఆ పాప పై ఒంటి పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది . రాధిక పరిస్థితి క్లిష్టంగా ఉంది . ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది .

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT