Home / Latest News  / ఆన్లైన్ మీడియాకు అక్రి డి టే ష న్ లు ఇవ్వాలని మంత్రిని కలిసిన బృందం

ఆన్లైన్ మీడియాకు అక్రి డి టే ష న్ లు ఇవ్వాలని మంత్రిని కలిసిన బృందం

తెలంగాణలో పని చేస్తున్న ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల అక్రిదితశాన్ల కార్డులు తక్షణమే జారీ చేయించాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావుకు తెలంగాణా ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు బుధవారం నాడు వినతి పత్రం


తెలంగాణలో పని చేస్తున్న ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల అక్రిదితశాన్ల కార్డులు తక్షణమే జారీ చేయించాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావుకు తెలంగాణా ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు బుధవారం నాడు వినతి పత్రం సమర్పించారు . తెలంగాణా ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేష్ , ప్రధాన కార్యదర్శి కళ్యాణం శ్రీనివాస్ , శ్రీకాంత్ రెడ్డి , సూర్యా రావు , తదితరులు కలిసి మంత్రికి వివరించారు . అయితే ప్రింట్ మీడియా , ఎలేక్రానిక్ మీడియా కు పోటీ గా సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలకు చేర వేస్తూ , విస్త్రుతమవుతున్న న్యూ మీడియాకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT