Home / Crime  / మద్యం మత్తులో అమ్మాయిల అశ్లీల నృత్యాలు

మద్యం మత్తులో అమ్మాయిల అశ్లీల నృత్యాలు

హైదెరాబాద్ లో రేవ్ పార్టీల జోరు కొనసాగుతోంది . తాజా పోలీసుల దాడి తో ఇవి వెలుగులోకి వచ్చాయి. గతం లో ఇలాంటి పార్టీలు హైదరాబాద్ శివారుల్లో జరుగుతున్నాయి

Raveparty

హైదెరాబాద్ లో రేవ్ పార్టీల జోరు కొనసాగుతోంది . తాజా పోలీసుల దాడి తో ఇవి వెలుగులోకి వచ్చాయి. గతం లో ఇలాంటి పార్టీలు హైదరాబాద్ శివారుల్లో జరుగుతున్నాయి అని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిర్వకులను అరెస్ట్ చేసి , ఇలాంటి పార్టీలను అదుపు చేశారు . మళ్ళీ ఇలాంటి పార్టీలు విపరీతంగా జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు . Ravepartyబడాబాబులు హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని ఏర్పాటు చేసి ఎంజాయ్ చేస్తున్నారు . . ఈ రేవ్ పార్టీలో అమ్మాయిలు తాగి చిందులేస్తుంటే , వారితో పురుషులు జత కలిసి ఆడి పాడారు . అసాంగిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT