Home / General  / అద్భుతం : ఏ దేశం సాధించని ఘనత మన శాస్త్రవేత్తలది

అద్భుతం : ఏ దేశం సాధించని ఘనత మన శాస్త్రవేత్తలది

శ్రీహరికోట:ప్రపంచంలో ఏ దేశం సాధించలేని అరుదయిన ఘనతనుసొంతంచేసుకోవడానికి భారతఅంతరిక్షపరిశోదనసంస్థ ఇస్రో మరికొద్దిఅడుగుల దూరంలో నిలిచింది.ఒకే సారి,ఒకేరాకెట్ ద్వారా103 ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా అంతరిక్ష పరిశోదన రంగం లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్నది.ఒకేసారి ఇన్నిఉపగ్రహాలను పంపంపడాన్ని ఇస్రో సవాలుగా తీసుకుంది.ఈ ప్రయోగంవిజయవంతమైతే ఇప్పటివరకు రష్యా, అమెరికా అంతరిక్షసంస్థల

శ్రీహరికోట:ప్రపంచంలో ఏ దేశం సాధించలేని అరుదయిన ఘనతనుసొంతంచేసుకోవడానికి భారతఅంతరిక్షపరిశోదనసంస్థ ఇస్రో మరికొద్దిఅడుగుల దూరంలో నిలిచింది.ఒకే సారి,ఒకేరాకెట్ ద్వారా103 ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా అంతరిక్ష పరిశోదన రంగం లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్నది.ఒకేసారి ఇన్నిఉపగ్రహాలను పంపంపడాన్ని ఇస్రో సవాలుగా తీసుకుంది.ఈ ప్రయోగంవిజయవంతమైతే ఇప్పటివరకు రష్యా, అమెరికా అంతరిక్షసంస్థల పేరిట ఉన్న రికార్డులను అధిగమించి కొత్త అధ్యాయానికి తెరతీయబోతున్నది.రష్యా ఒకేరాకెట్ ద్వారా37 ఉపగ్రహాలను,అమెరికా29 ఉపగ్రహాలను ఇప్పటి వరకు పంపించగాలిగాయి.అంతకు ముడురెట్ల ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి పంపడం ద్వారా ఇస్రో యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచనున్నది.గతంలో ఎవరూ సాధించలేని అరుదైన రికార్డు కోసం ఇస్రో 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోగా, మరికొన్ని దేశాలు కూడా తమ ఉపగ్రహాలను పంపాలని కోరడంతో ఆ సంఖ్య 103 కు చేరింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ యల్ వి-37 ద్వారా ఈ ఉపగ్రహాలను తొలుత ఫిబ్రవరి 8వ తేదిన కక్ష్య లోకి పంపాలని భావించినా ప్రయోగాన్నిమరో వారంపాటు పొడగించినట్లు సమాచారం.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT