Home / Latest News  / మహిళలపై లాటీ జులిపించిన పోలీసులు

మహిళలపై లాటీ జులిపించిన పోలీసులు

సంక్రాంతికి  బయలు దేరెందుకు  సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ కు చేరుకున్న  వారి పై  పోలీసులు వారి ప్రతాపాన్ని   చూపించారు .  ప్రయాణికులకు  సహకరించాల్సింది పోయి  మహిళలని కూడా  చూడకుండా  వారి పై లాటీలు  జులిపించారు . సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగర ప్రజలు వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు భారీ

సంక్రాంతికి  బయలు దేరెందుకు  సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ కు చేరుకున్న  వారి పై  పోలీసులు వారి ప్రతాపాన్ని   చూపించారు .  ప్రయాణికులకు  సహకరించాల్సింది పోయి  మహిళలని కూడా  చూడకుండా  వారి పై లాటీలు  జులిపించారు .

సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగర ప్రజలు వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం రైళ్లలో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.

దీంతో రైల్వే పోలీసులు లాఠా ఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ప్రయాణికుల ఘర్షణలో ఓ మహిళ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో రైల్వే పోలీసులు ఆమెకు వైద్యం అందించారు.

 

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT