Home / Crime  / ప్రేమన్నాడు , పెళ్లన్నాడు గర్భవతి ని చేశాడు- పరారయ్యాడు

ప్రేమన్నాడు , పెళ్లన్నాడు గర్భవతి ని చేశాడు- పరారయ్యాడు

కర్నూలు: అతనికి 21, ఆమెకు 27 ఏళ్లు. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుని హైదరాబాదులో కాపురం పెట్టిన తర్వాత అబ్బాయిని అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో భర్త కోసం ఆమె అత్తారింటికి వెళ్లిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. భర్తను తనవెంట పంపాలని వేడుకుంటోంది. అతను

కర్నూలు: అతనికి 21, ఆమెకు 27 ఏళ్లు. ఇద్దరూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుని హైదరాబాదులో కాపురం పెట్టిన తర్వాత అబ్బాయిని అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. దీంతో భర్త కోసం ఆమె అత్తారింటికి వెళ్లిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. భర్తను తనవెంట పంపాలని వేడుకుంటోంది. అతను మాత్రం తల్లిదండ్రులే కావాలని అంటున్నాడు.

 ఇప్పుడామె గర్భవతి 


 వివరాలు ఇలా ఉన్నాయి – కర్నూలుకు చెందిన సాయి ఈశ్వర్, గుంతకల్‌కు చెందిన రాజేశ్వరీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై..ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య వయసు బేధం ఉన్నా వారి ప్రేమకు అది అడ్డురాలేదు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న రాజేశ్వరిని సాయి వివాహం చేసుకున్నాడు. రాజేశ్వరి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ లలితానగర్‌లో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సాయి తండ్రి అతనిని కర్నూలుకు తీసుకువెళ్లారు. భర్త కోసం రాజేశ్వరి కర్నూలుకు వెళ్లింది. సాయిని తనవెంట పంపాలని కోరింది. దానికి సాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో బ్లేడుతో చేయి కోసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం రాజేశ్వరి గర్భవతి.

 

dailyenewz.updates@gmail.com

Review overview
1 COMMENT

POST A COMMENT