Home / Cinema_5  / రకుల్ కు కోటి ఇస్తేనే ఓకేనట

రకుల్ కు కోటి ఇస్తేనే ఓకేనట

కథానాయిక రకుల్ ప్రీతీ సింగ్ తన రెమ్యునరేషన్ ను ఏకంగా ఒకే సారి భారీ ఎత్తున పెంచేసింది . మొదట్లో ఈ రకుల్ తన రెమ్యునరేషన్ కొంత మొత్తం లో కేవలం 25 లక్షలు మాత్రమె తీసుకునేది. దీంతో అనేక మంది దర్శక నిర్మాతలు రకుల్ కు అనేక

Rakul-preethising

కథానాయిక రకుల్ ప్రీతీ సింగ్ తన రెమ్యునరేషన్ ను ఏకంగా ఒకే సారి భారీ ఎత్తున పెంచేసింది . మొదట్లో ఈ రకుల్ తన రెమ్యునరేషన్ కొంత మొత్తం లో కేవలం 25 లక్షలు మాత్రమె తీసుకునేది. Rakul-preethisingదీంతో అనేక మంది దర్శక నిర్మాతలు రకుల్ కు అనేక అవకాశాలు కల్పించారు . ఈ కారణంగా టాలివుడ్ స్టార్ హీరో లంతా రకుల్ కె ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ వస్తున్నారు . దీనికి తోడు జూనియర్ ఎన్టీ ఆర్ హీరో గా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడం తో రకుల్ తన రెమ్యునరేషన్ను ఒకే సారి కోటిన్నరకు పెంచింది . అయితే మొదట్లో కేవలం 25 లక్షలే తీసుకున్న అమ్మడు , ఆ తర్వాతా 50 లక్షలకు పెంచింది . ఇటీవల విదులైన లౌక్యం , కరెంట్ తీగ వంటి చిత్రాలు హిట్టు కావడం తో అప్పట్లో తన రెమ్యునరేషన్ ను 50 లక్షలకు పెంచుకుంది . ఇటీవల అప్‌కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన నటించాలంటే అందుకు తగ్గట్టుగానే రకుల్ తన రెమ్యునరేషన్ వుండాలని మెలిక పెట్టిందట. తొలుత ప్రొడ్యూసర్ వెనక్కి తగ్గినప్పటికీ, డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గరుండి మరీ కోటిన్నరకు ఓకే చేసినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT