Home / Cinema_5  / అవకాశాల కోసం బీచ్ కైనా .. బికినీకైనా రెడీ

అవకాశాల కోసం బీచ్ కైనా .. బికినీకైనా రెడీ

సినిమాల్లో అవకాశాల కోసం కతానాయకలు నానా అవస్థలు పడుతుంటారు . కేవలం సినెమా అవకాశాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోదానికైనా సిద్దంగా ఉంటారు . ఇదే కోవలోకి మరో అమ్మడు మంజరీ ఫర్నన్దేజ్ కూడా చేరిపోయారు .

సినిమాల్లో అవకాశాల కోసం కతానాయకలు నానా అవస్థలు పడుతుంటారు . కేవలం సినెమా అవకాశాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోదానికైనా సిద్దంగా ఉంటారు . ఇదే కోవలోకి మరో అమ్మడు మంజరీ ఫర్నన్దేజ్ కూడా చేరిపోయారు . ఓ సారి ఆ అమ్మడు కథేంటో చూద్దాం .
సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ మంజరీ ఫడ్నిస్ ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు కమర్షియల్‌గా మాత్రం ఈమె క్రేజ్‌ను నిలబెట్టలేకపోయాయి. దాంతో అటు కోలీవుడ్‌లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ ప్రయత్నాలు చేసింది. అయినా లాభం దక్కలేదు. దాంతో గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే తాజాగా బీచ్‌లో బికినీతో అందాలు ఆరబోసి రెచ్చగొట్టింది. బీచ్‌లో ఈ అమ్మడు ఎంజాయ్ చేసిన తీరు చూసి జనాలు షాక్ అవుతున్నారు. మంజరి ఏంటి.. ఇలా రెచ్చిపోయిందని. ఈమెకు గ్లామర్ వుంటేనే ఇక్కడ రాణించగలమని తెలిసివచ్చినట్లుంది. అందుకే డోస్ పెంచేందుకు ఫిక్స్ అయింది. తాజాగా మంజరి బికినీ ఫొటోలు మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి. మరి ఈ దెబ్బతో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT