Home / Cinema_4  / బూతు మాటలు – ఎక్స్పోసింగ్”ముసుగు “

బూతు మాటలు – ఎక్స్పోసింగ్”ముసుగు “

ముసుగు పేరుతో మరో బూతు సినిమా రాబోతోంది . రెండర్థాల మాటలతో కేవలం కుర్రకారును పిచ్చేక్కించి డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నం లో భాగంగా ఈ సినిమాను రూపొందించారు . ఈ మధ్యకాలంలో రొమాంటిక్ క్రైమ్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఈ తరహా సినిమా నిర్మాణం లో తక్కువ ఖర్చు అవుతుండడం

Musugu-exposing

Musugu-exposingముసుగు పేరుతో మరో బూతు సినిమా రాబోతోంది . రెండర్థాల మాటలతో కేవలం కుర్రకారును పిచ్చేక్కించి డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నం లో భాగంగా ఈ సినిమాను రూపొందించారు . ఈ మధ్యకాలంలో రొమాంటిక్ క్రైమ్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఈ తరహా సినిమా నిర్మాణం లో తక్కువ ఖర్చు అవుతుండడం తో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది . ఈ కారణంగా ఈ తరహా బూతు సినిమాల నిర్మాణం ఎక్కువ అవుతూ వస్తోంది . ఇదే కోవలోకి చెందిన ముసుగు కు సంబందించిన రెండు నిమిషాల ట్రైలర్ను విడుదల చేశారు .‘ముసుగు’. ఈసారి తెలుగు, తమిళం, హిందీల్లో ఒకేసారి తెరకెక్కనుంది. అయితే ఈ ట్రైలర్ ను చూస్తే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తోపాటు ఎక్స్‌పోజింగ్ మోతాదు ఎక్కువైనట్టు ఇట్టే అర్ధం అవుతుంది .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT