Home / Cinema_01  / ప్రేమించిన సమంత కు నిశ్చితార్థం

ప్రేమించిన సమంత కు నిశ్చితార్థం

ప్రేమించిన సినీ హృదయాలు ఒక్కటిచేసేందుకు ముహూర్తాలు కుదిర్చారు . వీరి పెళ్లి చేసేందుకు నిశ్చితార్థం జరిపించాల్సిన తేదీని నిర్ణయించారు . ఎప్పటి నుంచో స‌స్పెన్స్‌లో ఉన్న సమంత, నాగచైతన్యల నిశ్చితార్ధం 2017 జనవరి 29న జరపడానికి ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు . ఇందుకు

ప్రేమించిన సినీ హృదయాలు ఒక్కటిచేసేందుకు ముహూర్తాలు కుదిర్చారు . వీరి పెళ్లి చేసేందుకు నిశ్చితార్థం జరిపించాల్సిన తేదీని నిర్ణయించారు .
ఎప్పటి నుంచో స‌స్పెన్స్‌లో ఉన్న సమంత, నాగచైతన్యల నిశ్చితార్ధం 2017 జనవరి 29న జరపడానికి ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు . ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. వీరి ప్రేమ వ్య‌వ‌హారం గ‌త ఏడాదిగా హాట్ టాపిక్‌గా అప్పట్లో మారిన విషయం విదితమే . ఇప్పుడు తాజాగా 2017 జనవరి 29న ఇద్దరు యువ జంట నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. నిశ్చితార్థం తరువాత కాస్త గ్యాప్ తీసుకొని నాగచైతన్య, సమంతల వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు లా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పనుల్లో బిజీగా ఉండగా సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT