Home / Cinema_5  / వామ్మో ఈ అందాలేంటి ? మతి పోతోంది . ఇక్కడ తల్లెవరు ? కూతురెవరు ?

వామ్మో ఈ అందాలేంటి ? మతి పోతోంది . ఇక్కడ తల్లెవరు ? కూతురెవరు ?

శ్రీదేని కూతురు సినిమాల్లోకి రానునున్న విషయం మనకు తెలిసిందే . అయితే ఇక్కడ కూతురెవరు , తల్లి ఎవరు అనే తేడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది కదూ . ఏ మాత్రం పోల్చుకోలేనంతగా తల్లి కూతుర్లు ఫోజులిచ్చారు .


శ్రీదేని కూతురు సినిమాల్లోకి రానునున్న విషయం మనకు తెలిసిందే . అయితే ఇక్కడ కూతురెవరు , తల్లి ఎవరు అనే తేడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది కదూ . ఏ మాత్రం పోల్చుకోలేనంతగా తల్లి కూతుర్లు ఫోజులిచ్చారు . ఇది చూసిన వారందరికీ ఏంటీ ఈ అందాల ప్రదర్శన కూతురెవరో , తల్లెవరో తెలీకుండా అంటూ ఆశ్చర్య పోవాల్సి వస్తుంది . తాజాగా శ్రీదేవీ ఆమె ఇద్దరు కూతుళ్ళూ ముగ్గురు కలిసి ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఈ ముగ్గురి అందాలనీ చూసిన వాళ్ళంతా నోళ్ళు వెళ్లబెట్టేసారు జాహ్నవిని హీరోయిన్ చెయ్యడం కోసం శ్రీదేవి చాలా లెక్కలు వేస్తోంది. ఇప్పటికే ఈమెకోసం నిర్మాతలు భారీ స్క్రిప్ట్ లు పట్టుకుని శ్రీదేవి ఇంటి ముందర పడిగాపులు కాస్తున్నారు. ఈమధ్యన ఒక ముద్దు సీన్ లో దొరికిన జాహ్నవి ఎవరో బాయ్ ఫ్రెండ్ ని మైంటైన్ చేస్తోంది అని కూడా టాక్ నడుస్తోంది.అయితే ఇప్పటికీ శ్రీదేవి పక్కన జాహ్నవి కనిపిస్తే మాత్రం తల్లీ కూతుళ్ళంటే నమ్మటం కష్తమే.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT