Home / Posts Tagged "bahubali"

పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా ఇప్పటికే ఊహించిన దాని కంటే ఎక్కువ బిజినెస్ చేసిందని ప్రచారం జర్రుగుతోంది . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ మొత్తం లో బిజినెస్ జరిగినట్లు సమాచారం . పవన్ కల్యాణ్ గత చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ దారుణ పరాజయం అయిన విషయం తెలిసిందే . అయినా

READ MORE

హీరో మహేష్ బాబు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు . మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ఇప్పటి వరకు సర్దార్ కు ఉన్న రికార్డును బ్రేక్ చేసింది .శ్రీమంతుడు’ ఇచ్చిన బూస్ట్‌తో ఫుల్‌జోష్‌లో ఉన్న మహేష్‌బాబు బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్‌ని క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 13 కోట్లకు దక్కించుకుంది. ‘బ్రహ్మోత్సవం.

READ MORE

ఇప్పటి వరకు ఉన్న బాహుబలి సినిమా రికార్డుకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జనతా గ్యారేజ్ అనే సినిమా విడుదలకు ముందే బద్దలు కొట్టిందని టాక్ , జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’. సైలెంట్‌గా షూటింగ్ జరుగుతోంది

READ MORE

దర్శకుడు రాజమౌళి బాహుబలి సరికొత్త ప్రయోగాలతో మన ముందుకు వస్తున్నాడు . ఇప్పటికే కొనసాగుతున్న టెంపో ను ఏ మాత్రం సడలనీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళి  గ్రాఫిక్స్ ఇండియాతో కలిసి ఈ మూవీ యూనిట్ బాహుబలి ది బిగినింగ్ కామిక్స్ ను రిలీజ్ చేయబోతోంది. ఈ కామిక్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి బాహుబలి రెండో భాగం పై మరింత

READ MORE