Home / Posts Tagged "jagan"

అమరావతి: ఎవరి భూములు  వారికి తిరిగి ఇచ్చేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి  ప్రజలకు హామీ ఇచ్చారు .  ఇప్పటి వరకు ప్రజల వద్ద నుంచి  అక్రమంగా ప్రభుత్వం లాక్కుని  వారికి అన్యాయం  చేసిందని  ఆయన  ఆరోపించారు . తమపార్టీ అధికారం లోకి రాగానే రాజధానికోసం సేకరించిన దళితుల లంకభూములు,అసైండ్ భూములు తిరిగిఇచేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించారు.శుక్రవారం రాజధాని ప్రాంతాల్లో

READ MORE

కాల్ మనీ వ్యవహారం లో వైసీపీ నేత జగన్ కు , మహిళా నేత రోజాకు సంబంధం ఉందని మహిళా సాధికారిత సంస్థ చైర్మన్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఇతర మంత్రుల గురించి వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్న భాష పై

READ MORE

తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు టీఆర్ ఎస్ లో జాయిన్ అవుతున్న నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ ఫిరాయింపుల దుమారం చెలరేగుతోంది . తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు , ప్రకాష్ గౌడ్ లు టీడీపీ ని వీడి టీఆర్ ఎస్

READ MORE

సీబీ ఐ లక్ష్మినారాయణ అంటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెట్టాల్సిందే . జేడీ లక్ష్మినారాయణ అనగానే గుర్తొచ్చేది బేడీలు అని ప్రచారం జరిగింది . అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష్మినారాయనాను చేసిన బదిలీ ఇప్పుడు వివాదాస్పదం అయింది . ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జేడీ లక్ష్మినారాయణ అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నగ్నా వ్యవహరించారు . సీబీ ఐ జేడీ

READ MORE