అమరావతి: ఎవరి భూములు వారికి తిరిగి ఇచ్చేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు . ఇప్పటి వరకు ప్రజల వద్ద నుంచి అక్రమంగా ప్రభుత్వం లాక్కుని వారికి అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు . తమపార్టీ అధికారం లోకి రాగానే రాజధానికోసం సేకరించిన దళితుల లంకభూములు,అసైండ్ భూములు తిరిగిఇచేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించారు.శుక్రవారం రాజధాని ప్రాంతాల్లో