Home / Posts Tagged "kcr"

READ MORE

తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని మావోయిస్తూ పార్టీ ఆరోపించింది .తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని మావోయిస్టు కమిటీ తప్పుపడుతోంది . అరచేతిలో బంగారు తెలంగాణను చూపిస్తూ.. కార్పోరేట్ కంపెనీలకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని మావోయిస్టు కమిటీ తీవ్ర విమర్శలు చేసింది.భూసేకరణ పట్ల ప్రభుత్వ వైఖరిని సరిగా లేదని ఆరోపించింది . పేదల నుంచి బలవంతంగా భూములను తీసుకుని

READ MORE

తెలంగాణ రాష్ట్ర ముక్షమంత్రి కే సి ఆర్ ను ప్రముఖ నటుడు, ఏ పి ఎం ఎల్ ఏ నందమూరి బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీ లో కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ ఇచ్చినందుకు కృతాగ్యతలు తెలిపారు. సినిమా చేసేందుకు రావాలని ఆహ్వానించారు.

READ MORE

కేవలం సాగునీటి కోసం తమ ప్రభుత్వం గడిచిన రండున్నర సంవత్సరాల్లోనే రూ. 22వేల కోట్లు ఖర్చు పెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వివరాలు తెలియజేశారు . తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీటి కోసమే జరిగిందని రాష్ట్రం ఏర్పడి తర్వాత ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి

READ MORE

టీఆరెస్ ప్రభుత్వం పై సమర భేరి మోగించడానికి సిద్దమని జే ఏసీ కన్వీనర్ కోదండ రాం ప్రకటించారు . తెలంగాణా రాష్ట్రం లో విలువలు , ప్రజా సమస్యలు పట్టించుకునేదుకు నాయకులు ఆసక్తి చూపడం లేదని ఆయన విమర్శించాడు . ప్రజా సమస్యలపై ఇక అవసరమైతే ఉద్యమం చెయ్యడానికి

READ MORE

తెలంగాణా రాష్ట్రంలో పదోతరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ిఅధికారులు   విడుదల  చేశారు .   వార్షిక పరీక్షలు జరగడానికి వారం రోజులు  ముందే  పరీక్షలు  పూర్తయ్యేలా  విద్యాశాఖ  షెడ్యూల్‌ ప్రకటించింది . మొదటి పరీక్ష ఫిబ్రవరి 20న జరుగుతుంది. చివరి పరీక్ష మార్చి 6న ఉంటుంది. ఫిబ్రవరి 20, 21న మొదటి ల్యాంగ్వేజ్‌, 22న సెకండ్‌ ల్యాంగ్వేజ్‌, 23, 27

READ MORE

బుధవారం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల వివరాలు 1.తెలంగాణ జీతాలు,పింఛను చెల్లింపు-తొలగింపు బిల్లు 2.తెలంగాణ జిల్లాల ఏర్పాటు, సవరణ బిల్లు 3.కరీంనగర్ మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 4.నిజామాబాద్ మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 5.రామగుండం మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 6.సిద్ధిపేట మహానగర ప్రాంత పోలీస్ బిల్లు 7.తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాసనాల సవరణ బిల్లు 8.శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు.

READ MORE

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు బిల్లు సహా మొత్తం 8 బిల్లులను ఆమోదించింది. గురువారం అసెంబ్లీలో టీఎస్ ఐపాస్, శాసనమండలిలో వ్యవసాయ రంగంపై చర్చ జరుగనుంది. బుధవారం అసెంబ్లీలో  కేసీఆర్ మాట్లాడుతూ రూ.16,500 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను కూడా

READ MORE

నోట్ల రద్దుపై శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇది వరకే ఆర్బీఐకి రెండు లేఖలు రాశామని గుర్తు చేశారు. రైతులు,

READ MORE

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న ప్రతూష ఎవరి ప్రేమలో పడిందో అధికారులు కనుగొన్నారు . కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన వ్యక్స్తిగా ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు . అయితే ఆ యువకుడు ఓ మొబైల్ దుకాణం లో గూమాస్తాగా పనిచేస్తున్నాడు . ప్రత్యూష ప్రేమకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆమె ప్రేమించిన యువకుడి

READ MORE