Home / Posts Tagged "latest news" (Page 3)

టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ శిఖ‌ర్‌ధావ‌న్‌కు ఏమైంది? ఇంగ్లండ్‌తో జ‌రుగ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్ కోసం కోల్‌క‌తా వెళ్ళిన ధావ‌న్ విమానాశ్ర‌యం నుంచి నేరుగా ఆసుప‌త్రికి వెళ్ళాడు. అయితే ఇప్పుడే ఏం చెప్ప‌లేమ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు అంటున్నాయి. కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో గెలుపొందిన అనంతరం టీమిండియా మూడో వన్డే కోసం కోల్‌కతా వెళ్లింది. శుక్రవారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ

READ MORE

ప్రజలను దిజిటల్ వ్యవస్థ వైపు నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్బిఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తెలిపారు . ఆన్‌లైన్‌ లావాదేవీలపై విధించే ఛార్జీలను తగ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్ తెలిపారు. శుక్రవారం ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఎదుట ఆయన హాజరయ్యారు. ప్రజలను డిజిటిల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ వైపు అడుగులు వేయించేందుకు

READ MORE

హైదరాబాద్‌:తమిళ నాడులో  జల్లు కట్టు వివాదం కొనసాగుతోంది . అయితే సుప్రీం కోర్టు మాత్రం  జల్లికట్టు  వివాదం పై  తీర్పును  వాయిదా వేసింది.  సమస్యను  పరిస్కరించుకునేందుకు  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  ఒక నిర్ణయానికి రావాలని సూచించింది . కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ‘జల్లికట్టు’పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తమిళనాడులో శాంతి భద్రతలు అదుపులో లేవంటూ ఆందోళన వ్యక్తం

READ MORE

అమరావతి: ఎవరి భూములు  వారికి తిరిగి ఇచ్చేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి  ప్రజలకు హామీ ఇచ్చారు .  ఇప్పటి వరకు ప్రజల వద్ద నుంచి  అక్రమంగా ప్రభుత్వం లాక్కుని  వారికి అన్యాయం  చేసిందని  ఆయన  ఆరోపించారు . తమపార్టీ అధికారం లోకి రాగానే రాజధానికోసం సేకరించిన దళితుల లంకభూములు,అసైండ్ భూములు తిరిగిఇచేస్తామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రకటించారు.శుక్రవారం రాజధాని ప్రాంతాల్లో

READ MORE

చందమామఫై స్పేస్ వాక్ చేసిన వ్యక్తుల్లో చివరి  వ్యక్తి అయిన   ఎగ్యూన్‌ సెర్మన్‌ మరణించారు. అమెరికా కు చెందిన ఇతను  సోమ‌వారం తుదిశ్వాస విడిచిన‌ట్లు నాసా ప్ర‌క‌టించింది. అమెరిక‌న్ నేవీలో  కెప్టెన్‌గాపని చేసినఆయన రోద‌సిలోకి మూడుసార్లు వెళ్లిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి  ఎక్కారు .  రెండు సార్లు చంద్రుడి మీదికివెళ్ళిన సెర్మన్‌ అంత‌రిక్షంలో న‌డిచిన రెండ‌వ అమెరికా వ్య‌క్తిగా కూడా ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. చంద్రుడిపై

READ MORE

టర్కీ:మరో  విమానం కూలిపోయింది . అందిన సమాచారం ప్రకారం  ఇప్పటికే  37 మంది ప్రయాణికులు  చనిపోయినట్లు  సమాచారం .  టర్కీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం జనావాసాల మధ్య కూలిపోయింది. ఈ ప్రమాదంలో37 మంది మరణించినట్లు సమాచారం.టర్కీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం  గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయిన      కొద్ది సేపటికే    ఈ సంఘటన  జరిగింది .  సంబంధాలు 

READ MORE

దిల్లీ: పేస్ బుక్ , వాట్స్ అప్ లకు  సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది . డాటా  కు సంబంధించి ఎలాంటి  జాగ్రత్తలు  తీసుకుంటున్నారనే  దానిపై వివరాలు  తెలియజేయాలని  కోర్టు  ఆదేశించింది .   డేటా ప్రైవసీకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  ఈ ఆదేశాలు జారీ చేసింది .  ఇందులో  భాగంగా   ఫేస్‌బుక్‌,వాట్సాప్‌, కేంద్ర

READ MORE

హైదరాబాద్:రికార్డులు  తిరగ రాసేందుకు  ఇటీవల విడుదలైన  దున్గల్ సినిమా పరుగులు తీస్తోంది . ఇప్పటికే  ౭౦౦  కోట్ల  రూపాయల  వసూలు  చేసి  తన  విజయ ధంకా మోగిస్తూ  పరుగులు పెడుతోంది . అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'దంగల్'  సినీ చరిత్రలో  సరికొత్త రికార్డును  సృష్టించే దిశగా దూసుకెలుతోంది. ఈ చిత్రం రూ. 700 కోట్ల క్లబ్ లో ఎంటరైంది.  విడుదలై  మూడు

READ MORE