Home / Posts Tagged "latest news" (Page 5)

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంబం కానుంది . ఇందుకు సంబందించిన అన్ని కార్యక్రమాలను  పూర్తి చేసుకున్నట్లు సమాచారం , త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది .‘నేను శైలజ’ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్న యువదర్శకుడు కిషోర్‌ దీనికి దర్శకుడు. వెంకటేష్ సరసన నిత్యామీనన్ నటించనున్న ఈ చిత్రాన్ని మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ

READ MORE

హైదరాబాద్ అభివృద్ధి కేవలం టీఆరెస్ వల్లనే జరుగుతుందని , ఇందుకోసం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు . నగర అభివృద్ధి కోసం వంద రోజుల ఎజెండా రూపొందించి ఆ ప్రకారం అభివృద్దికోసం చర్యలు చేపట్టామని అన్నారు .. సిటీలో రోడ్ల నిర్మాణానికి రెండేళ్లలో 900 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. నగరంలో

READ MORE

చిలీలోని పోర్టో మాంట్‌లో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు . యూర్టో మాంట్‌కు 221 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు . భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

READ MORE

ఇక నుంచి భారత దేశం లోని హిందువులు పది మంది పిల్లలను కనాలని వాసుదేవానంద్ సరస్వతి అన్నారు . హిందువుల జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వివరించారు . ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ధర్మ సంస్కృతి మహాకుంబ్ ముగింపు సమావేశాల్లో వాసుదేవానంద్ పాల్గొని ప్రసంగించారు . నాగ్‌పూర్‌లో ధర్మ

READ MORE

ప్రేమించిన సినీ హృదయాలు ఒక్కటిచేసేందుకు ముహూర్తాలు కుదిర్చారు . వీరి పెళ్లి చేసేందుకు నిశ్చితార్థం జరిపించాల్సిన తేదీని నిర్ణయించారు . ఎప్పటి నుంచో స‌స్పెన్స్‌లో ఉన్న సమంత, నాగచైతన్యల నిశ్చితార్ధం 2017 జనవరి 29న జరపడానికి ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు . ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. వీరి ప్రేమ వ్య‌వ‌హారం గ‌త ఏడాదిగా హాట్

READ MORE

  దయ్యం పట్టడం తో నయన తార  ఇబ్బంది పడుతోంది .  తన కారుకి దయ్యం పట్టడం తో నానా అవస్థలు పడుతున్నట్లు నయన వాపోతోంది . గతంలో ఆత్మ ఆవహించిన కారు కాన్సెప్టుతో తెలుగులో  వచ్చిన  సినిమాలు  విజయవంతం అయ్యింది. ఇప్పుడు అలాగే..దెయ్యం పట్టిన కారుని మనం చూడబోతున్నాం.  దెయ్యం పట్టిన కారుతో నయనతార పడే తిప్పలే కథ అంటున్నారు.  సినీ పరిశ్రమలోకి వచ్చి

READ MORE

దేశ వ్యాప్తంగా 255 రాజకీయ పార్టీలను ఈసీ రద్దు చేసింది. 2005 నుంచి 2015 వరకు ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనని పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.కాగితాలకే పరిమితమైన ఈ పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2005 నుంచి 2015 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీలు పోటీచేయకపోవడంతో పాటు మనీ లాండరింగ్

READ MORE

నోట్ల రద్దుపై శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, ఆర్బీఐకి తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇది వరకే ఆర్బీఐకి రెండు లేఖలు రాశామని గుర్తు చేశారు. రైతులు,

READ MORE