Home / Posts Tagged "mahesh babu"

శ్రీమంతుడు ఇంకా వివాదాల్లోనే కొనసాగుతున్నాడు . మహేష్ బాబు హీరో గా నటించిన శ్రీమంతుడు సినిమా సందర్భం లో ఏర్పడిన వివాదం ఇంకా కొనసాగుతోంది . ఈ విషయంలో నటుడు మహేష్ బాబు, దర్శక నిర్మాతలు కొరటాల శివ, ఎర్నేని నవీన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతం లో శ్రీమంతుడు సినిమా కు సంబందించిన

READ MORE

ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో మన తెలుగు హీరో లు మరో సారి తమ స్థానాలను పదిలపరుచుకున్నారు . అయితే ఈ సారిమహేష్, బన్నీలు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు. మహేశ్‌బాబు (33), అల్లుఅర్జున్‌ (43), ఎన్టీఆర్‌ (55), రాంచరణ్‌ (67) స్థానాల్లో నిలిచారు.ప్రముఖ ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల వివరాలు ప్రకటించడం ప్రతి సంవత్సరం జరుగుతున్న

READ MORE

ప్రిన్సు మహేష్ బాబు సినిమా బ్ర హ్మూత్సవం ఇచ్చిన షాక్ తో ఆ చిత్ర నిర్మాత ఇక నుంచి చిత్రాలు నిర్మించ బోనని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారమ్. విదేశాల్లో డబ్బు సంపాదించి సినీ రంగం లో పెట్టుబడి పెడుతున్న పొట్లూరి ప్రసాద్ ఇక నుంచి సినిమాలు నిర్మించానాన్ని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది . అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రహ్మోత్సవం

READ MORE

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం సులువుగా వంద కోట్ల మార్కును దాటుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది . ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్ మదలైన విషయం విదితమే , అయితే యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌, సాంగ్ టీజర్స్ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ధియేటర్

READ MORE

శ్రీమంతుడు సినిమా కు సంబందించిన కథ విషయం లో వివాదం ముదురుతోంది . ఇటీవల కొరటాల శివ దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా శ్రీమంతుడు సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే .

READ MORE