కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అతి పెద్ద కుంభ కోణం అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం 2016 సంవత్సరంలోనే అతిపెద్ద కుంభకోణమని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలనుద్దేశించి