Home / Posts Tagged "telugucinema"

హైదరాబాద్ : పవన్ కళ్యాన్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా దూసుకుపోతోంది . కాటమరాయుడు సినిమా కు సంబందించిన  టీజర్  ను  ఇటీవల విడుదల  చేసిన సంగతి  తెలిసిందే .  'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ పవన్ చెప్తున్న డైలాగ్ తో విడుదల చేసిన  ఈ టీజర్ ప్రభంజనంలా దూసుకుపోతంది. యూట్యూబ్ వ్యూస్ లో ఈ కాటమరాయుడు

READ MORE

పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. గతంలో వారి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది విజయాలను చూస్తే అర్థమైపోతుంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే హిట్ ఖాయమనే బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. అందుకే త్వరలో వీరు చేయనున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2016 ఆఖరులో అధికారికంగా లాంచ్ అయిన వీరి చిత్రం వచ్చే నెలలో

READ MORE

హీరో అల్లు అర్జున్ ముద్దుల కూతురు పేరు ను అర్హ గా ప్రకటించారు . క్రిస్మస్ సందర్భంగా అర్జున్ తన ముద్దుల కూతురు పేరును అర్హ గా ప్రకటించారు . అర్హ‌.. .., అల్లు అర్జున్-స్నేహల ముద్దుల కూతురు పేరు.. క్రిస్మస్ సందర్భంగా ఈ పేరును అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతే కాదు..తన కుమార్తె ఫోటోను కూడా విడుదల

READ MORE

నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా టికెట్ల కోసం ఏకంగా వేలం పాటను నిర్వహించారు. డిక్టేటర్ గురువారం నాడు విడుదలవుతున్న సందర్భం లో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం లో బాలయ్య అభిమానులు సినిమా టికెట్ల కోసం వేలం పాటను నిర్వహించారు .

READ MORE