Home / Posts Tagged "telugunews" (Page 4)

హైదరాబాద్ అభివృద్ధి కేవలం టీఆరెస్ వల్లనే జరుగుతుందని , ఇందుకోసం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు . నగర అభివృద్ధి కోసం వంద రోజుల ఎజెండా రూపొందించి ఆ ప్రకారం అభివృద్దికోసం చర్యలు చేపట్టామని అన్నారు .. సిటీలో రోడ్ల నిర్మాణానికి రెండేళ్లలో 900 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. నగరంలో

READ MORE

చిలీలోని పోర్టో మాంట్‌లో భూకంపం సంభవించింది. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు . యూర్టో మాంట్‌కు 221 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు . భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

READ MORE

తెలంగాణా రాష్ట్రంలో పదోతరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ ిఅధికారులు   విడుదల  చేశారు .   వార్షిక పరీక్షలు జరగడానికి వారం రోజులు  ముందే  పరీక్షలు  పూర్తయ్యేలా  విద్యాశాఖ  షెడ్యూల్‌ ప్రకటించింది . మొదటి పరీక్ష ఫిబ్రవరి 20న జరుగుతుంది. చివరి పరీక్ష మార్చి 6న ఉంటుంది. ఫిబ్రవరి 20, 21న మొదటి ల్యాంగ్వేజ్‌, 22న సెకండ్‌ ల్యాంగ్వేజ్‌, 23, 27

READ MORE

ఆదివారం జరిగే క్రిస్మస్ వేడుకలకు ప్రార్థనా మందిరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీప కాంతులతో చర్చీలు ధగధగా మెరిసిపోతున్నాయి. ఈనెల మూడో వారం ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది. అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయారు. జీసస్ అందరికీ దేవుడని చెప్పే సందేశాలతో వీధుల్లో తిరుగుతూ ప్రార్థనలు చేస్తున్నారు. పిల్లలు మేరీ మాత, జీసస్ వేషాలతో సందడి చేస్తూ పాటలు

READ MORE

ముద్దు సీన్ల విషయం లో దూరంగా ఉంటున్న కరీనా కపూర్ కీ అండ్ కా అనే మోవీ లో మాత్రం రెచ్చి పోయింది . అయితే ఈ ముద్దు సీన్లలో నటించడానికి తన భర్త సైఫ్ అలీ ఖాన్ అనుమతి తీసుకుని మరీ నటించానని సెలవిస్తోంది . ఈ చిత్రంలో తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లలో

READ MORE

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఓ కమెడియన్ ను కొట్టాడనే వార్తలు ఊపందుకుంటున్నాయి . అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాన్ ఎవరిని కొట్టారనే విషయం పై ఓ క్లారిటీ రాలేదు . అయితే పవన్ కళ్యాన్ హీరో గా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్

READ MORE

అధ్యక్ష బరిలో నిల్చున్న డొనాల్డ్ ట్రంప్ కు వీరాభిమాని అయిన ఓ మహిళ తన వక్షోజాలతో ట్రంప్‌ పెయింటింగ్‌ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఇలా వివిధ రకాలైన కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవలే హిల్లరీ క్లింటన్‌కు నిధులిచ్చేవారి వద్దకు ఉచితంగా శృంగార ఆనందాన్ని అందిస్తామని వ్యభిచారిణులు ప్రకటించిన విషయం విదితమే

READ MORE

బీజింగ్ లోని చైనా లో మహిళల శవాలను దొంగతనంగా ఎత్తుకెలతారు. ఇలా ఎత్తుకెళ్ళిన శవాలను అమ్ముకుంటున్నారు . ఇలా ఎత్తుకెళ్ళిన మహిళల శవాలను ఏం చేస్తున్నారో ఓ సారి చూద్దాం . చైనాలో పురుషులు ఒంటరిగా చనిపోకూడ దనే ఆచారం ఉంది . అయితే ఇలా ఏకాకిగా ఉండే మగాడు మరణిస్తే వంశవృక్షం అసంపూర్ణంగా మిగిలిపోతుందని చైనీయులు నమ్ముతారు . ఒకవేళ తోడు లేని

READ MORE

రింగింగ్ బెల్ సంస్థ అతి చౌకగా ఇస్తానన్న ఫ్రీడం ఫోన్ సరఫరా విషయం లో ఆ సంస్థ కొత్త ఎత్తుగడను అమలు చేస్తోంది . సాధ్యా సాద్యాలను సరి చూసుకోకుండానే కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి ఈ సంస్థ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే . అయితే ఇది అంత సులువైన వ్యవహారం కాదని ఆలస్యంగా తెలుసుకున్న యాజమాన్యం

READ MORE