Home / Andhrapradesh  / తెలుగు హీరోలందరూ ఉద్యమ బాట పట్టారు

తెలుగు హీరోలందరూ ఉద్యమ బాట పట్టారు

జల్లికట్టు ఉద్యమం తరహాలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ  ఉద్యమమ ఊపందుకుంటోంది . ఇందులో భాగంగా ఇప్పటికే జన సేన అధ్యక్షుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇప్పటికే ఆందోళన పాట బట్టారు .  అంతే కాకుండా టాలి వుడ్ నటులు 

జల్లికట్టు ఉద్యమం తరహాలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ  ఉద్యమమ ఊపందుకుంటోంది . ఇందులో భాగంగా ఇప్పటికే జన సేన అధ్యక్షుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇప్పటికే ఆందోళన పాట బట్టారు .  అంతే కాకుండా టాలి వుడ్ నటులు  చాల మంది కూడా  తమ మద్దతు ప్రకటించారు .జల్లికట్టు ఉద్యమం తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం చేపట్టబోతున్న మౌన నిరసనకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తర్వాత పలువురు సినీ నటులు మద్దతు ప్రకటిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. టాలీవుడ్‌ ప్రముఖులు వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, సందీప్‌ కిషన్‌, సంపూర్ణేష్‌బాబు, శివబాలాజీ, నిఖిల్‌, తనీష్‌, రఘు కుంచె, గోపీచంద్‌ మలినేని సోషల్‌మీడియా ద్వారా నిరసనకు మద్దతు తెలిపారు ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జనవరి 26న విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఏపీ యువత మౌన నిరసన కార్యక్రమం చేట్టాలని నిర్ణయించారు.

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT