Home / General  / పేస్ బుక్ , వాట్స్ అప్ లకు సుప్రీం కోర్టు నోటీసులు – వాట్స్ అప్ పై వ్యతిరేకత

పేస్ బుక్ , వాట్స్ అప్ లకు సుప్రీం కోర్టు నోటీసులు – వాట్స్ అప్ పై వ్యతిరేకత

దిల్లీ: పేస్ బుక్ , వాట్స్ అప్ లకు  సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది . డాటా  కు సంబంధించి ఎలాంటి  జాగ్రత్తలు  తీసుకుంటున్నారనే  దానిపై వివరాలు  తెలియజేయాలని  కోర్టు  ఆదేశించింది .   డేటా ప్రైవసీకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా 

whatsapp

దిల్లీ: పేస్ బుక్ , వాట్స్ అప్ లకు  సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది . డాటా  కు సంబంధించి ఎలాంటి  జాగ్రత్తలు  తీసుకుంటున్నారనే  దానిపై వివరాలు  తెలియజేయాలని  కోర్టు  ఆదేశించింది .   డేటా ప్రైవసీకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  ఈ ఆదేశాలు జారీ చేసింది .  ఇందులో  భాగంగా   ఫేస్‌బుక్‌,వాట్సాప్‌, కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ సంస్థలకు  నోటీసులు జారీచేసింది.దేశంలో సోషల్ మీడియాకు ఎలాంటి విధానం ఉండాలనుకుంటున్నారో తెలుపాలంటూ ఇటు టెలికాం రెగ్యులేటరి అథారిటీ(ట్రాయ్)కి, కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది .ఈవిషయం ఫై సమగ్ర విచారణజరిపి నివేదిక అందించాలని అటార్ని జనరల్ ముకల్ రోహత్గీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.వ్యాపారము, వాణిజ్య ప్రకటనలకోసం తనమాతృసంస్థ ఫేస్బుక్తో యూజర్ల డేటాను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ కొన్ని నెలల క్రితమే ఓ కొత్త పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ పాలసీ తీసుకొచ్చినప్పటి నుంచి వాట్సాప్కు మనదేశంలోనే కాక, ఇతర దేశాల్లోనూవ్యతిరేకతవ్యక్తమవుతున్న  విషయం  విదితమే .

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT