Home / Latest News  / వామ్మో వాట్స్ అప్ వల్ల ఇంత సమాచారం వేరొకరికి తెలుస్తోందా ?

వామ్మో వాట్స్ అప్ వల్ల ఇంత సమాచారం వేరొకరికి తెలుస్తోందా ?

ఇక నుంచి మీరు ఎక్కడ్నున్నారో తెలిసిపోతోంది . మీ స్నేహితులకు , మీ కుటుంబ సభ్యులకు మీరున్న చోటును తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఇకనుంచి అబద్దం చెప్పడానికి వీలులేదు . ఎందుకంటే మీరు ఎక్కడున్నారనేది మీ వాట్స్ అప్ తెలియజేస్తుంది . వినూత్న మార్పులతో దూసుకుపోతున్న వాట్సాప్‌.. యూజర్ల కోసం మరో

whatsapp
ఇక నుంచి మీరు ఎక్కడ్నున్నారో తెలిసిపోతోంది . మీ స్నేహితులకు , మీ కుటుంబ సభ్యులకు మీరున్న చోటును తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఇకనుంచి అబద్దం చెప్పడానికి వీలులేదు . ఎందుకంటే మీరు ఎక్కడున్నారనేది మీ వాట్స్ అప్ తెలియజేస్తుంది .
వినూత్న మార్పులతో దూసుకుపోతున్న వాట్సాప్‌.. యూజర్ల కోసం మరో కొత్త ఆప్ష‌న్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చాలా ఫీచ‌ర్స్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టి వినియోగదారులకు బాగా చేరువైన వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌లో లైవ్‌ లొకేషన్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం.. వాట్సాప్‌ గ్రూపులో లైవ్‌ లొకేషన్‌ సదుపాయం ద్వారా మీరెక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది. ఇందుకోసం ‘షో మై ఫ్రెండ్స్‌’ అనే ఆప్షన్‌ను చేర్చనున్నారు. దీని ద్వారా గ్రూపులోని మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఇతరులకు అది ఎంత సమయం కనిపించాలో కూడా నిర్దేశించుకునే వీలు కల్పిస్తున్నారు. ఇలాంటి అధునాతనమైన ఫీచర్ల తో వస్తున్న వాట్స్ వల్ల కొంత మేర అసౌకర్యం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన భలంగా వినపడుతోంది .

మీకు నచ్చితే లైక్ చేయండి .     లేదా షేర్  చేయండి

dailyenewz.updates@gmail.com

Review overview
NO COMMENTS

POST A COMMENT